ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం భారత్‌కు చెందిన కోహినూర్. 106 క్యారెట్లు ఉండే ఈ వజ్రం దేశంలో అనేకసార్లు దోపిడీకి గురైంది. చివరికి బ్రిటీష్ మహారాణి కిరీటంలో చేరింది. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా పంజాబ్ రాజు దీన్ని బ్రిటీష్ వారికి అప్పగించారు. దీంతో భారత్ ఓ విలువైన వస్తువును కోల్పోయింది. దాన్ని తిరిగి పొందడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. అలా చరిత్రలో ఎన్నో విలువైన వస్తువులు, సంపదలు ఒకరి దగ్గరి నుంచి చేజారి.. ఇప్పటికి తిరిగి రాలేదు. మరి అవేంటో చూడండి..
కంటైనర్ బంగారం ఇంకా దొరకట్లేదు